Monday, August 6, 2007

నేను

నా పేరు వాసు. ఈమధ్యనే నాకి ఈ బ్లాగ్ గురుంచి తెలిసింది. మనం కూడా ట్ర్యే చేద్దాం అని మొదలు పెట్టాను. ఇక నుండి ఇందులో నాకు తెలిసినవి అన్ని ఈ బ్లాగ్ లో పొందు పరుచుదాము అనుకొంటున్నాను. మీరు కుడా మీ అమూల్యమైన సలహలు అందిస్తె సంతొషిస్తాను.

1 comment:

Unknown said...

మంచిది, బ్లాగులోకానికి స్వాగతం. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com